ఆంధ్రప్రదేశ్ AP Elections: 10 మంది టచ్ లో ఉన్నారు.. ఎమ్మెల్సీ వంశీ సంచలన వ్యాఖ్యలు! ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది ఎమ్మెల్సీ లు, 30 మంది కార్పొరేటర్లు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ సీఎం జగన్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్. తాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. పార్టీలో కష్టపడ్డా నాయకులను గుర్తింపు లేదని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వంశీ రాసిన లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pension's : జనవరి 1నుంచి పెన్షన్ రూ.3,000 పంపిణీ షురూ! జగన్ సర్కార్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ రూ.3000 లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వారి దిశానిర్దేశం చేశారు. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagananna Vidya Deevena: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ ఈరోజు భీమవరం పర్యటనలో సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్ నొక్కి నేరుగా విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు! త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఎందుకు చేరారో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీకి ఎవరు రాజీనామా చేసిన తమకు నష్టం లేదని అన్నారు. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్లోకి డబ్బు జమ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు భీమవరం పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections : అసెంబ్లీ ఎన్నికలు.. చంద్రబాబు కీలక నిర్ణయం టీడీపీ ఛీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn