ఆంధ్రప్రదేశ్ BREAKING: ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ! ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది జగన్ సర్కార్. మొత్తం 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn