ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: కుర్చీలు మడతపెట్టడమే.. సీఎం జగన్‌కు లోకేష్ వార్నింగ్ టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్‌కు భయం అని అన్నారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. అలా చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: నీకు దమ్ముందా?... సీఎం జగన్‌కు షర్మిల సవాల్ సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే... వారసుడు గా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ" అని విమర్శలు చేశారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Seediri Appalaraju: పిచ్చెక్కి మాట్లాడుతుండు... లోకేష్‌పై మంత్రి సీదిరి ఫైర్ చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా? అని నిలదీశారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ! ఏపీలో పొత్తులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. బీజేపీ రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. త్వరలో ఏ పార్టీతో పొత్తు అనేది చెబుతామని అన్నారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం!.. కారణం ఇదేనా? రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Harsha Kumar: దళిత ద్రోహి జగన్.. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళిత జాతి సీఎం జగన్‌ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేసే భాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh : జగన్ పాలనలో ఉద్యోగులు బలవుతున్నారు.. లోకేష్ గరం! జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనని అంతమొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn