ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు ఆంధ్ర ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Koneti Adimulam : సీఎం జగన్కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మంత్రి పెద్దిరెడ్డి చేశారని ఆరోపించారు. దీంతో అయన పార్టీకి మారుతారనే చర్చ జరుగుతోంది. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి.. లోకేష్ కీలక వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని అన్నారు లోకేష్. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందన్నారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్కు పవన్ బహిరంగ లేఖ కుల గణనపై సీఎం జగన్ కు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు కుల గణన చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Ex MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ స్పీకర్ తమ్మినేని పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. కరణం బలరామ్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీకి నోటీసులు అందాయి. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gummanur Jayaram: మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ..! మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్టా రేణుక ఫైనల్ చేసింది. రేపు రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ నెలకొంది. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: స్పీకర్ తమ్మినేనికి గంటా శ్రీనివాస్ సవాల్! మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn