Politics టీడీపీ కార్యకర్తను ఎలా చంపేసారంటే! | High Tension In Srikakulam | Attack On TDP Activists | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న బ్యాంకు ఖాతా ఉన్నవాళ్లకు డీబీటీ ద్వారా వల్ల అకౌంట్లోనే పెన్షన్ నగదును జమ చేయనుంది. బ్యాంకు ఖాతా లేనివారికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వనుంది. పెన్షన్ల కోసం సచివాలయానికి రావద్దని కోరింది. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yanamala Krishnudu: వాళ్ళకే టీడీపీలో టికెట్లు.. చంద్రబాబుపై యనమల సంచలన ఆరోపణలు AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్‌ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Train Accident: ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: నీళ్లు అడిగితే చంపేస్తారా?.. జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని అన్నారు లోకేష్. మాచర్లలో ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను టీడీపీ వాళ్ళని చెప్పి ట్రాక్టర్‌తో వైసీపీ సైకో గుద్ది చంపాడని మండిపడ్డారు. ఇదేనా మీ పాలనా అని నిలదీశారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు! ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై? తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఈ నెల 26న చంద్రబాబు అడ్డాలోకి సీఎం జగన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఈ నెల 26న చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DSC Notification: ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షల నిలిపివేయాలంటూ పిటిషన్.. హైకోర్టు కీలక నిర్ణయం ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షలు నిలిపివేయాలని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దీనిపై జోక్యం చేసుకోలేమని.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn