జాబ్స్ TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group 1: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు గడువు పెంపు గ్రూప్ -1 అభ్యర్థులకు ఊరట లభించింది. దరఖాస్తుల గడువును పెంచింది APPSC. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది. మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ నెల 21వ తేదీనే గడువు ముగిసింది. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn