ఆంధ్రప్రదేశ్ Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. ఓటమి బాటలో 10 మంది మంత్రులు ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై ఆరా మస్తన్ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. వాళ్లెవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్ విడుదల.. అధికారం వాళ్లదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సర్వేలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. మరికొన్ని వైసీపీ అధికారంలోకి రాబోతుందని తేల్చాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn