ఆంధ్రప్రదేశ్ Mangalagiri Elections : పార్టీల ఫోకస్ అంతా పిఠాపురం పైనే.. మంగళగిరిలో సైలెన్స్ దేనికి సంకేతం? ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. ఈలోపు ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఒక్క పిఠాపురం నియోజకవర్గం గురించే చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో వైసీపీ సైలెంట్ గా ఉండడం వెనుక కారణమేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jabardasth Pavithra : జబర్దస్ద్ లేడీ కమెడియన్ కారుకు ఘోర ప్రమాదం.. యాక్సిడెంట్ వీడియో షేర్ చేసిన పవిత్ర! జబర్దస్త్ పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు పవిత్ర స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla : పిన్నెల్లి అరాచకాలకు కాలం చెల్లింది.. మాచర్లలో గెలిచేది నేనే : జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటర్వ్యూ మాచర్లలో తన గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కాలం చెల్లిందన్నారు. దాచుకోవడం, దాచుకోవడం వారికి అలవాటని ఆరోపించారు. ఆర్టీవీకి బ్రహ్మారెడ్డి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : కూటమికి 120 అసెంబ్లీ, 18 ఎంపీ సీట్లు: RTVతో హరిరామజోగయ్య సంచలన ఇంటర్వ్యూ ఏపీలో కూటమి గెలుపు పక్కా అని మాజీ మంత్రి హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. మూడు పార్టీలు వేర్వేరుగా గెలిస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. కూటమి విజయానికి ముఖ్య కారకులు కాపులు అని అన్నారు. కూటమికి 120 అసెంబ్లీ,18 ఎంపీ స్థానాలు వస్తాయన్నారు. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naresh : నేను ఊహించినట్లుగానే జరిగింది.. ఏపీ ఆందోళనకర పరిస్థితులపై నటుడు నరేశ్ సంచలన ట్విట్..! ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానన్నారు సినీ నటుడు నరేశ్. తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా AP: కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి పయనమయ్యారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో పోలింగ్ తరవాత జరిగిన ఘటనల పైన నివేదిక ఇవ్వనున్నారు. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఓట్ల పైసలు రాలేదని టీడీపీ, జనసేన కార్యకర్తల ఆందోళన.. వీడియోలు వైరల్! పోలవరం నియోజకవర్గంలో ఓట్లకు నోట్లు పంపకాల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డబ్బులు చుట్టుపక్కల వారికే ఇచ్చి తమకు ఎగనామం పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Violence : ఏపీ డీజీపీ, సీఎస్ పై ఈసీ సీరియస్.. సమన్లు జారీ! ఏపీ డీజీపీ, సీఎస్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి! ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn