ఆంధ్రప్రదేశ్ Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు! కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.10లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు తాజాగా బడ్జెట్లో ఈ పథకంకోసం రూ.1,250 కోట్లు కేటాయించింది. దీంతో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనుంది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుందన్నారు. By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా? ఏపీ బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులను కేటాయించారు. రూ.39,007 కోట్లను కేటాయించింది. బీసీల తర్వాత ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లను చంద్రబాబు సర్కార్ కేటాయించింది. By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴 AP Budget 2024 Live: సంక్షేమానికి భారీగా నిధులు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాలు, పొలవరం ప్రాజెక్ట్, అమరావతికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు! ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn