Latest News In Telugu Anxiety: అతిగా ఆందోళన చెందుతున్నారా.? అయితే ఇలా చేయండి మానసిక సమస్యల్లో ఆందోళన అనేది ఒకటి. ఇది మనసులో భయం, ఒత్తిడి, డిప్రెషన్ కు కారణమవుతుంది. అయితే కొన్నిముఖ్యమైన యోగాసనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య రత్న యోగ సుబ్రహ్మణ్యం. ఆయన చెప్పిన టిప్స్ కోసం ఈ వీడియో చూడండి. By Archana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఆందోళనతో గుండె కొట్టుకోవడం పెరుగుతుంది.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా! కొందరికి ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి తీసుకోవడం అలవాటు. అటువంటి పరిస్థితిలో, మీ ఆందోళన సమస్య దీర్ఘకాలికంగా ఉంటే, అప్పుడు ఉద్రిక్తత కండరాలలో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె చుట్టూ ఉన్న కండరాలలో ఒత్తిడిని కూడా పెంచుతుంది. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anxiety : ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించే ఐదు మార్గాలు.. మీకోసం..!! ప్రస్తుత జీవనశైలిలో ఆందోళన సమస్య అందరిని వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒంటరితనం. ప్రతికూల ఆలోచనలు, యోగా/విశ్రాంతి, శ్వాస వ్యాయామాలతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు సలహాలు తీసుకుంటే సమస్యలు దూరం అవుతుంది. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn