Anupama: వావ్..! నవ్వుతో పడేస్తున్న టిల్లు బ్యూటీ.. చీరలో అందాల హొయలు
టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సాంప్రదాయ చీర కట్టులో అనుపమ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.