/rtv/media/media_files/2025/03/18/jvEb7bHPe1rjVy3h48Pk.jpg)
Anupama Parameswaran New Movie
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ నటించిన డ్రాగన్(Dragon) మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే మిస్టరీ థ్రిల్లర్ 'పరధ' త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికే ఒక స్త్రీ పాత్రలో కనిపించనుంది అనుపమ.
అలాగే సంపత్ నంది డైరెక్షన్ లో యంగ్ హీరో శర్వానంద్ తో ఒక మూవీ కమ్మిట్ అయ్యింది. వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన శతమానం భవతి మూవీ జాతీయ అవార్డును పొంది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అయితే 'శర్వా38' అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా మూవీ షూటింగ్ ఏప్రిల్ 2025లో ప్రారంభం కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!