అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు-LIVE
ఏపీలో ఈ రోజు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. గుడివాడలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంది? అని వారిని అడిగి తెలుసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Anna-Canteens.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/pawan-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/narayana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ANNA-CANTEENS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nbk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-1.jpg)