సినిమా BIG Breaking : కొణిదెల అంజనాదేవికి అస్వస్థత? కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అమ్మకు బాగాలేకపోవడంతో విజయవాడలో ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకుని హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు! జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల పవన్ మాతృమూర్తి అంజనాదేవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్రు మీడియా వేదికగా స్పందించారు. కుమారుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: తల్లికి 'పద్మవిభూషణ్ చిరంజీవి' స్పెషల్ బర్త్డే విషెష్..ఫొటోలు వైరల్..!! మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఈ ఫోటోలను చిరంజీవి తన ఎక్స్ లో షేర్ చేశారు. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn