సినిమా Anil Ravipudi: ఈసారి సంక్రాంతికి 'మెగాస్టార్'తో వస్తున్నాం: అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నా ఆయిన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుపుతామన్నారు. By Lok Prakash 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anil Ravipudi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా ఎప్పుడంటే..! తెలుగు ఇండీస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు అనిల్ రావి పూడి. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని అంటున్నారు. By Archana 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn