ఆంధ్రప్రదేశ్ KA Paul: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్ సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గతంలో కోడి కత్తి దాడి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని అన్నారు. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సీఎం జగన్ సభలో యువకుడు హల్చల్..! ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సీసా పగలగొట్టుకొని సభావేదికవైపు పరుగులు పెట్టాడు. అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకొన్నారు. మతి స్థిమితం లేక ఇలా చేశాడా? లేదంటే మద్యం మత్తులో ఇలా చేశాడా? తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత? వైఎస్ సునీత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం. సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్ వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదని మండిపడ్డారు. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Delhi : ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ? ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య ఢిల్లీ పార్లమెంట్ భవన్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు, కేంద్రం వాటా గురించి జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konda Surekha: నాడు అన్నకు అండగా.. నేడు చెల్లెలికి తోడుగా.. ఏపీలో ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అన్నగా భావించే వైఎస్సార్ కొడుకు జగన్ వెంట నడిచిన ఆమె, ఇప్పుడు షర్మిల నేతృత్వంలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామంటున్నారు. అక్కడ ప్రచారానికి సిద్ధమని స్పష్టంచేశారు. By Naren Kumar 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: కాంగ్రెస్ నా కుటుంబాన్ని విభజించింది.. ఇండియా టూడే సమ్మిట్లో సీఎం జగన్ విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, కేబినెట్ మంత్రి హోదాతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇతర నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. By Nikhil 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn