ఆంధ్రప్రదేశ్ AP: శాంతిని అందుకే సస్పెండ్ చేశాం.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్..! దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Butta Renuka: పార్టీ మార్పుపై బుట్టా రేణుక సంచలన వ్యాఖ్యలు..! ప్రజలకు అండగా ఉండాలని జగన్ తమకు చెప్పారని బుట్టా రేణుక అన్నారు. RTVతో ఆమె మాట్లాడుతూ.. మంత్రి ఆనంతో తనకు పొలిటికల్‌గా కాకుండా ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయన్నారు. ఒకే హోటల్లో ఉండడంటో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశానని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Butta Renuka : వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక.! కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుట్టా రేణుక మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి ఆనంను కలవడంపై ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యమ లక్కీ.. నాడు వైసీపీలో ఎమ్మెల్యేలు, నేడు టీడీపీలో మంత్రులు! చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి! By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : జగన్ దోపిడీకి విజయసాయి రెడ్డి బాడి గార్డ్.. ఆనం రామనారాయణ షాకింగ్ కామెంట్స్! ఏపీలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ దోపిడీ వ్యవస్థకు విజయసాయి రెడ్డి బాడి గార్డ్ గా పనిచేశాడంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఆత్మకూరు అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn