Amrit Bharat Express: ఏపీ మీదుగా అమృత్ భారత్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే!
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఏపీలో శ్రీకాకుళం రోడ్ , విజయనగరం, విశాఖపట్నం, తుని , సామర్లకోట , రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
/rtv/media/media_files/2026/01/23/fotojet-2026-01-23t125541325-2026-01-23-12-59-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AMRUTH-jpg.webp)