North Korea: యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/06/23/north-korea-condemns-2025-06-23-11-16-06.jpg)
/rtv/media/media_files/2025/05/23/Xe0AZJXM7clKITvUnWR8.jpg)
/rtv/media/media_files/2025/03/07/140OkLgOu9AJqaY04k5O.jpg)