Allu Arjun: హాయ్ నాన్న చూసిన బన్నీ..మూవీ గురించి ఏమన్నారంటే!
నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు.
నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు.
‘యానిమల్’ సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు బన్నీ. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాల లిస్ట్ లోకి ‘యానిమల్’ చేరిందంటూ చిత్ర బృందాన్ని అల్లూ అర్జున్ ఆకాశానికెత్తాడు. చిత్ర బృందాన్ని పేరుపేరునా అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. తన అభిమానికి బాగా ఫాలోవర్లు రావాలని నవ్వుతూ ఫన్నీ వీడియో తీశాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబో లో త్వరలో సినిమా రాబోతున్నట్లు బన్నీ వాసు ప్రకటించారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.
'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆర్. ఎక్స్ ఫేమ్ హీరోయిన్ పాయల్ తో కలిసి పుష్ప మూవీలోని తగ్గేదేలే అనే డైలాగ్ యాక్షన్ చేస్తూ పిక్స్ దిగారు. దీంతో, ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి హల్ చల్ చేస్తున్నాయి.