రేవంత్..ఈరోజు నీ టైం నడుస్తుంది.. | Allu Aravind Reaction On Allu Arjun House Attack Issue | RTV
షేర్ చేయండి
సారీ. సీఎం సార్..! అల్లు అర్జున్ దే తప్పు | Rahul RamaKrishna | Allu Arjun Issue | CM Revanth Reddy
షేర్ చేయండి
ఏం పీ*క*లేరు..! || MP Raghunandan Rao Sensational Comments On Allu Arjun Issue || CM Revanth Reddy
షేర్ చేయండి
CM Revanth: ఇక అల్లు అర్జున్ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
సారీ.. సీఎం సార్..! | Rahul RamaKrishna Taking His Words Back On Allu Arjun Issue | CM Revanth Reddy
షేర్ చేయండి
సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి
సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
షేర్ చేయండి
BIG BREAKING: 'శ్రీతేజ్ కోసం విదేశాల నుంచి వైద్యులు'
అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ప్రకటించారు. హాస్పిటల్ ఖర్చులన్నీ ఇప్పటివరకూ ప్రభుత్వమే భరించిందని తెలిపారు. అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/12/24/20rXuOB7SdH7xcppfR3x.jpg)
/rtv/media/media_files/2024/12/23/yJfZ49sy4DEaMbL43TV9.jpg)
/rtv/media/media_files/2024/12/23/7PHmYki6D7YUElJlhKx0.jpg)
/rtv/media/media_files/2024/12/23/9r0A0LumYa6HfiUZxpRk.jpg)