Pushpa2: 'పుష్ప2' చూద్దామని థియేటర్ కు వెళ్లారు.. కట్ చేస్తే ఆడియన్స్ షాక్
'పుష్ప2’ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. షో టైమ్‌లో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు అక్కడ ‘పుష్ప2’ బదులుగా బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ప్రదర్శించడాన్ని గమనించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌ను కలవను.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!
గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో జరిగే భేటీకి అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సంధ్య తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఈ భేటీకి బన్నీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ సంచలన వీడియో.. | Police Big Twist To Allu Arjun | Sandhya Theatre Video | Viral | RTV
దమ్ముంటే పట్టుకోరా షికావత్ || Dammunte Pattukora Shekhawat || Pushpa 2 || Allu Arjun || RTV
నా అరెస్ట్ కు కారణం అల్లు అర్జున్.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన జానీ మాస్టర్
జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు 'మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Pushpa: వెనక్కు తగ్గిన పుష్ప.. ఆ సాంగ్ డిలీట్!
సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ కేసులో EXCLUSIVE సీసీ ఫుటేజ్ | Twist In Allu Arjun | CCTV Visuals | Sandhya Theatre
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్
సంధ్య థియేటర్ ఘటన లో అల్లు అర్జున్ తప్పేం లేదని హీరోయిన్ సంజనా గల్రాని అన్నారు. కావాలని ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా చూపిస్తున్నారని, అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం ఇదే మొదటిసారి కాదని, అలాంటి ఘటనలకు అతన్ని బాధ్యుడిగా చూపడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/12/25/y6KoCxMsa93rKNh7o3am.jpg)
/rtv/media/media_files/2024/12/25/s1aZPOHVqLyJBASNgevG.jpg)
/rtv/media/media_files/2024/12/25/qyKpUy1xkqJF2Q3LXaP4.jpg)
/rtv/media/media_files/2024/12/25/DsNrDHfOsZwP74hkoj1Y.jpg)
/rtv/media/media_files/2024/12/25/8QjKrqjMHWWpNAw9jpRm.jpg)