సినిమా అభిమానులు మారరా? మరణాలు ఆగవా? సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన కలకలం రేపింది. అభిమానం పేరుతో జనాలు ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం అనేది చాలా సార్లు జరిగింది. అయినా కూడా ఈ ధోరణి ఏమాత్రం మారడం లేదు. గతంలో జరిగిన ఇలాంటి పలు సంఘటనల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.. By Anil Kumar 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn