Allu Arjun Raaka Poster: బర్త్ డే రోజు బట్టతలతో ఫ్యాన్స్ కు షాకిచ్చిన బన్నీ..! 'రాకా' పోస్టర్ లో ఇవి గమనించారా..?
అల్లు అర్జున్ - అట్లీ మూవీకి “రాకా” అనే టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్లో బాల్డ్, సగం మనిషి - సగం మృగంలా కనిపించి ఆసక్తి పెంచారు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ తో భారీ స్థాయిలో 7 భాషల్లో 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/08/allu-arjun-raaka-poster-2026-04-08-14-20-06.jpg)