Kavitha : ఈ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు
తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి 40 స్థానాల్లో విజయం సాధించిందన్నారు.
/rtv/media/media_files/2026/02/14/fotojet-8-2026-02-14-18-15-45.jpg)
/rtv/media/media_files/2026/02/14/fotojet-4-2026-02-14-15-15-27.jpg)