ఇంటర్నేషనల్Iran: ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు. By B Aravind 01 Mar 2026 16:42 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn