సినిమా Samantha: సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ..నెట్టింట్లో వైరల్..!! చైతూ టాటూ పేరును సమంత చెరిపేసుకుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైయ్యారు సామ్. అయితే అక్కడ దిగిన ఫోటోస్ లో చై టాటూపేరు కనిపించకపోవడంతో నెటిజన్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. నిజంగా ఆమె టాటూ తొలగించారా? లేక మేకప్ వేసి కవర్ చేశారా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా Akkineni Naga Chaitanya | శ్రీకాకుళం మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం,స్థితి గతులను పరిశీలించడానికి చైతన్య అక్కడికి వెళ్లినట్లు చెప్పారు By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn