ఆంధ్రప్రదేశ్ Allagadda : నాపై దాడి చేసింది వాళ్లే.. స్పందించిన అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్! అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించాడు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలే తనపై దాడిచేసినట్లు తెలిపాడు. ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారన్నాడు. గతేడాది లోకేశ్ యువగళం పాదయాత్రలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn