Akhanda 2: బాలయ్య బాబు ‘తాండవం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న సాంగ్
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ హైప్ మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా గూస్బంప్స్ తెప్పించే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తాండవం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది.
షేర్ చేయండి
Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సంయుక్త మీనన్..
'అఖండ 2' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆమె దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా తనకు మంచి అనుభూతిని కలిగించింది అని అన్నారు.
షేర్ చేయండి
వారికి పిండం పెడతాం.. మెంటల్ మాస్ కాంబో రిపీట్ | Boyapati Srinu Balakrishna Akhanda 2 Movie | RTV
షేర్ చేయండి
Akhanda 2 : 'అఖండ 2' లో బాలయ్యను ఢీ కొట్టే విలన్ దొరికేశాడు.. బోయపాటి ఊరమాస్ సెలెక్షన్!
'అఖండ 2' లో విలన్ రోల్ ను బోయపాటి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ ని కలిశారట. సినిమాలో విలన్ రోల్ కి సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్టు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/14/thaandavam-lyrical-video-released-2025-11-14-17-50-32.jpg)
/rtv/media/media_files/2025/03/16/V4RnWSwV8GJ3bQysnpiq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T102159.311.jpg)