Akhanda 2: అఖండ-2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేషన్లో NBK 111 అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం పోస్టర్లో బాలయ్య రెండు వేర్వేరు లుక్స్‌తో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. నయనతార హీరోయిన్, తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. షూటింగ్ వివరాలు త్వరలో రానున్నాయి.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను ‘అఖండ 2’ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా, యూఎస్ఏ అభిమానులకు 3D ప్రీమియర్ అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించింది. అక్కడ ప్రీమియర్ షోలు కేవలం 2Dలోనే జరుగుతాయి, 3D ఒక రోజు తర్వాత మొదలవుతుందని తెలుస్తోంది.
'అఖండ 2' ట్రైలర్‌ను బాలకృష్ణ-బోయపాటి శ్రీను కర్ణాటకలో శివరాజ్‌కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. సనాతన ధర్మం నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్, బాలయ్య డైలాగులు, భారీ విజువల్స్‌తో ట్రైలర్ పెద్ద హైప్ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో 'అఖండ 2: తాండవం' చిత్రం నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’ విడుదలైంది. ఈ సాంగ్ ఈవెంట్లో ఒక అనూహ్య, ఆనందకర సంఘటన చోటు చేసుకుంది. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో జరిగిన ఈ ఈవెంట్‌కు బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాలతో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’ రిలీజ్ వేడుక విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్లో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ 2’. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జాజికాయ జాజికాయ’ (Jajikaya Jajikaya) అంటూ సాగే ఈ సాంగ్ ఫ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ హైప్ మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా గూస్బంప్స్ తెప్పించే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తాండవం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది.