సినిమా పూరీ జగన్నాథ్ కొడుకు మంచి మనసు.. పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసిన ఆకాష్ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆకాష్ పూరీ.. ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akash Puri : పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు.. ఏకంగా ఆ పదాన్ని తొలగించి..! టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని, ఆకాశ్ జగన్నాథ్ అని ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn