G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..?
ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి.
/rtv/media/media_files/2025/11/23/g20-2025-11-23-07-47-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/G20-1-jpg.webp)