Latest News In Telugu Age Gap In Relationships: భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? సైన్స్ ఏం చెబుతోంది?..చట్టం అభిప్రాయం ఏంటి..? మనదేశంలో భార్యాభర్తల వయస్సు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనది.అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని చెబుతోంది. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn