భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది. స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అంటే, సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరించబడుతుంది. By Nikhil 11 Oct 2024 in లైఫ్ స్టైల్ నేషనల్ New Update షేర్ చేయండి మారుతున్న సమాజంలో పెళ్లి విషయంలో మనుషుల ఆలోచనలు, సంప్రదాయాలు మారుతున్నాయి. నేటి యువత ప్రేమ వివాహాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో.. భార్యాభర్తల మధ్య వయస్సులో వ్యత్యాసాన్ని అస్సలు పట్టించుకోవడంలేరు. ఫలితంగా వీరి బంధాలు మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. అలా ఉంటేనే బంధం ఎక్కువ కాలం.. అయితే, మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది. స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అంటే, సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరించబడుతుంది. స్త్రీలు, పురుషుల కంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడే ఆ బంధం ఎక్కువకాలం ఉంటుందనేది సమాజమే చెబుతుంది. Also Read : దసరా రోజున ఈ పని తప్పక చేయండి.. అంతా మీకు అదృష్టమే! #marriage-life #indian-marriage #age-gap-in-relationships #wife and husband relationship మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి