Afghanistan : బంగారం ప్రియులకు బంపరాఫర్.. ఆ నదిలో కొట్టుకొస్తున్న బంగారం.. ఎలా ఎగబడుతున్నారో చూడండి!
ఆఫ్ఘనిస్తాన్లో నిరుద్యోగం, తక్కువ జీతాలు వచ్చే వృత్తులతో బాధపడుతున్న ప్రజలను డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను ప్రయత్నించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో నివసించే వారు ఇప్పుడు నదులలో బంగారం కోసం వెతకడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
/rtv/media/media_files/2026/05/13/pakistan-bomb-blast-9-passed-away-2026-05-13-08-09-28.jpg)
/rtv/media/media_files/2026/04/16/search-of-gold-dust-hindu-kush-reason-kunar-river-2026-04-16-20-47-23.jpg)