సినిమా ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది? నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'Adolescence' సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. భారతదేశంలోని సినీ ప్రముఖులు నుంచి యూకే ప్రధాని సైతం ఈ సీరీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఈ సీరీస్ ప్రత్యేకత ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Archana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn