సినిమా Aditi rao Hydari: మా అమ్మకోసమే.. సిద్ధార్థ్‌తో ఎంగేజ్ మెంట్ పై అదితి ఓపెన్! సిద్ధార్థ్ తో సీక్రెట్ ఎంగేజ్ మెంట్ పై అదితిరావు స్పందించింది. 400ఏళ్ల నాటి గుడిలో రహస్యంగా నిశ్చితార్థం జరుపుకోగా తన తల్లి ఒత్తిడితోనే ఈ గుడ్ న్యూస్ బయటపెట్టినట్లు తెలిపింది. 'అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి మీడియాకు వెల్లడించు' అని అమ్మ పట్టుబట్టిందని చెప్పింది. By srinivas 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddharth Marriage: గుడిలో సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న అదితి - సిద్దార్థ్..! హీరో సిద్దార్థ్, నటి అదితిరావు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. వనపర్తిలోని శ్రీరంగనాథ ఆలయంలో సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. By Archana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn