Tamannah : ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లి దండ్రులు!
తమన్నా జీవితాన్ని హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లి దండ్రులు మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకించినందుకు పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు.