సినిమా Renu Desai : నాకు ఆ వ్యాధి ఉంది.. రేణు దేశాయ్ షాకింగ్ ప్రకటన..! రేణు దేశాయ్ .. ఈ నటి గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేణు దేశాయ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. రేణుదేశాయ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు చిన్నప్పటి నుంచి గుండె సంబందిత సమస్య ఉన్నట్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu :'అమ్మా రేణూ మీ మాజీ'కి చెప్పు.. రేణుదేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్ సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn