Parvathy Thiruvothu : 'తంగలాన్' లో తల్లి పాత్ర పోషించడం పై స్పందించిన యంగ్ హీరోయిన్..!
‘తంగలాన్’ సినిమాలో తల్లి పాత్ర చేయడంపై హీరోయిన్ పార్వతి తిరువొతు తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..'మనసుకు నచ్చితే ఏ పాత్రైనా తప్పక చేస్తానని, వాటిపై వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోనని' తెలిపారు.
/rtv/media/media_files/2026/06/14/parvathi-2026-06-14-18-38-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-5.jpg)