Jaya Sudha: బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి జయసుధ?
ప్రముఖ నటి జయసుధ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనునట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీవి ప్రతినిధితో మాట్లాడిన ఆమె.. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపింది.
/rtv/media/media_files/2026/03/07/gaddar-awards-2026-03-07-12-46-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jaya-sudha--jpg.webp)