Rave Party : రేవ్ పార్టీ కేస్ లో బిగ్ ట్విస్ట్.. ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిపోయిన హేమ!
రేవ్ పార్టీకి సంబంధించి తాజాగా మరో బిగ్ ట్విస్ట్ బయటికొచ్చింది. తాజాగా హేమా రిలీజ్ చేసిన వీడియోని బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగుళూర్ లోనే ఉండి కూడా తాను హైదరాబాద్ లో ఉన్నానని వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేసిందని మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T185049.959.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T155417.714.jpg)