Actor Vijay: అభిమానుల అత్యుత్సాహం.. విజయ్ కారు ధ్వంసం..!
సౌత్ సూపర్ స్టార్ విజయ్ కారును ధ్వంసం చేశారు అభిమానులు. సినిమా షూటింగ్ కోసం విజయ్ కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరిన విజయ్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలిరాగా.. ఈ క్రమంలో ఆయన కారు ధ్వంసమైంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-8-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T195232.284-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ల్ల్--jpg.webp)