సినిమా Bigg Boss Telugu 8: బిగ్బాస్ 8లో శివాజీ ఎంట్రీ ! కానీ కంటెస్టెంట్ కాదు.. ? బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇటీవలే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా సీజన్ 8కు సంబంధించిన మరో అప్డేట్ వైరలవుతోంది. సీజన్ 8 బిగ్ బాస్ బజ్ షో హోస్టుగా ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించబోతున్నట్లు టాక్. By Archana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: నందిగామలో టీడీపీ భారీ ర్యాలీ.. మద్దతుగా హిరో శివాజీ ఎన్నికల ప్రచారం..! ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం పసుపుమయమైంది. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతుగా హీరో శివాజీ ఎన్నికల ప్రచారం చేశారు. నేటితో ప్రచార గడువు ముగియనుండడంతో నందిగామ లో భారీ ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Shivaji: SPY బ్యాచ్ పేరుతో సినిమా తీస్తా.. ఎప్పుడో రివీల్ చేసిన శివాజీ తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. బిగ్ బాస్ లో SPY బ్యాచ్ గురించి అడగగా ఆసక్తికర విషయాలు తెలిపారు. SPY పేరుతో ముగ్గురి ఫ్రెండ్ షిప్ పై సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు. By Archana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn