సినిమా Actor Manoj Kumar Passes Away: ప్రముఖ నటుడు కన్నుమూత బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn