సినిమా ఆ హీరోకైతే విలన్ గా చేయడానికి నేను రెడీ : గోపీచంద్ హీరో గోపీచంద్ 'విశ్వం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విలన్ రోల్స్ చేయడం గురించి మాట్లాడారు. నన్ను అందరూ విలన్ గా చేయమని చెప్తున్నారు. నాకంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ప్రభాస్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వస్తే చేస్తానని అన్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BB4 Movie : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో? బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా యాక్షన్ హీరో గోపీచంద్ ను సెట్ చేయబోతున్నారట బోయపాటి. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn