క్రైం Hyderabad: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. Rtv రిపోర్టులో సంచలన నిజాలు శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో స్టంట్స్ చేస్తూ లారీ కింద పడి చనిపోయిన శ్రీకాంత్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అతనొక రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్ అనే విషయాలపై స్పందించిన కుటుంబ సభ్యులు ఆర్టీవీతో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. By srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn