AC Safety Tips: ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!
ఏసీలు వేడెక్కడం, గ్యాస్ లీక్, పాత వైరింగ్, సర్వీసింగ్ చేపించకపోవడం వంటి కారణాల వల్ల పేలే ప్రమాదం ఉంటుంది. అవుట్డోర్ యూనిట్‌కు గాలి లేకపోవడం, ఎక్కువ సేపు వాడటం కూడా పేలే రిస్క్ పెరుగుతుంది. రెగ్యులర్ సర్వీసింగ్ ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు.
/rtv/media/media_files/2026/05/03/ac-safety-tips-2026-05-03-19-56-27.jpg)