ఆంధ్రప్రదేశ్ AB Venkateswara Rao: ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. AB వెంకటేశ్వర రావు ఎమోషనల్.. ! AB వెంకటేశ్వర రావు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా నేడు బాధ్యతలు స్వీకరించారు. అయితే, బాధ్యతలు తీసుకున్న రోజే పదవీ విరమణ చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల తరువాత ముత్యాలంపాడు ఆఫీస్ లో చార్జ్ తీసుకోవడం విశేషంగా మారింది. By Jyoshna Sappogula 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn