Aaya Sher Song: జడతో గడ గడలాడించిన నాని డ్యాన్స్.. ఆయా షేర్ సాంగ్ బాబోయ్ అరాచకం!
నాని శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి నాని పుట్టినరోజు సందర్భంగా ‘ఆయా షేర్’ పాటను విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యంతో వచ్చిన ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.
/rtv/media/media_files/2026/02/25/aaya-sher-song-2026-02-25-10-55-55.jpg)
/rtv/media/media_files/2026/02/24/aaya-sher-song-2026-02-24-20-55-08.jpg)